వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం మార్గం సుగమం చేసిందంటూ కాంగ్రెస్ విమర్శించింది. యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు ఎందుకు విధిస్తున్నారని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ట్రంప్‌ను బుజ్జగించేందుకే ఈ నిర్ణయమా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రూ.2,000 వరకు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

