వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ తయారీలో మూడో వంతు ఒకే భౌగోళిక ప్రాంతంలో కేంద్రీకృతం కావడం తీవ్ర ప్రభావాలు చూపుతోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
సరఫరా వ్యవస్థల స్థిరత్వం, మార్కెట్ ఆధిపత్య ప్రభావాలను తగ్గించడం కీలక ప్రాధాన్యాలుగా మారాయని చెప్పారు. సుంకాల అస్థిరత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను మరింత క్లిష్టం చేసిందన్నారు. టెక్ పోటీ వ్యవస్థను విభజించే ప్రమాదం ఉందన్నారు.
Comments
Loading comments...

