Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా?: దేవినేని అవినాశ్

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 6:21 PM అమరావతిGeneral
డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా?: దేవినేని అవినాశ్ - Udayam
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు, లోకేశ్ సిద్ధమా? అని వైసీపీ నేత దేవినేని అవినాశ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్ 21న విజయవాడలోని సాప్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపడతామని తెలిపారు. టీడీపీ నేతలు, ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల మధ్య రూ.15 లక్షలు, రూ.20 లక్షల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. సాప్ అధికారులకు వినతిపత్రం అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...