Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ అన్నా.. మా రైతులను ఆదుకోండి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 6:00 PM వరంగల్General
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో మహిళా రైతు లక్ష్మి పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వర్షాలు లేక, కాలువలో నీరు రాక పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసం అప్పులు చేశామని, బ్యాంకు రుణాలు చెల్లించే పరిస్థితిలో లేమని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మి కోరారు.

Comments

G
Loading comments...