వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నానక్‌రామ్‌గూడలోని కాస్మోస్ భవన ప్రాంగణానికి సంబంధించిన భూవివాదంలో ఆయనపై ఫిర్యాదు అందింది.
సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి, గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

