వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ వృద్ధిపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసానికి బ్రిక్స్ 2026 సదస్సు నిదర్శనమన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత ఆహార, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించామని తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు భారత్ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.
Comments
Loading comments...

