Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 6:50 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన - Udayam
ఈ నెల 17న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...