Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాతో ఇంధన సహకారాన్ని మరింత విస్తరిస్తాం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 6:28 PM జాతీయంGeneral
రష్యాతో ఇంధన సహకారాన్ని మరింత విస్తరిస్తాం - Udayam
రష్యాతో ఇంధన సహకారం భారత్‌-రష్యా భాగస్వామ్యంలో కీలక స్తంభమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అణు ఇంధన రంగంలోనూ ఇరు దేశాలు చాలాకాలంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కుడంకుళం ప్రాజెక్టు విజయవంతమైన భాగస్వామ్యానికి ఉదాహరణ అన్నారు. సహకారాన్ని మరింత విస్తరించేందుకు సాంకేతిక బృందాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...