Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఓటర్ల జాబితాలో 1.27 కోట్ల హిందువుల పేర్లు లేవు: యోగి

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 3:08 PM జాతీయంGeneral
యూపీ ఓటర్ల జాబితాలో 1.27 కోట్ల హిందువుల పేర్లు లేవు: యోగి - Udayam
ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు తొలగించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ముస్లిం ఓటర్ల సంఖ్య 1.65% పెరిగిందని పేర్కొన్నారు. తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...