Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చదువు కోసం చిన్నారుల సాహసం.. రోజూ 2 కి.మీ. అడవి ప్రయాణం

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 3:55 PM అల్లూరి General
అల్లూరి జిల్లాలోని వయ్యంపల్లికి చెందిన 15 మంది చిన్నారులు చదువు కోసం రోజూ 2 కి.మీ. నడిచి తరబూసింగి పాఠశాలకు వెళ్తున్నారు. రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణించి బడికి చేరుకుంటున్నారు.

Comments

G
Loading comments...