Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?: కేటీఆర్

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 3:32 PM అమరావతిGeneral
సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?: కేటీఆర్ - Udayam
సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే, ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదని, ప్రజల పోరాట ఫలితమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...