Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామోజీరావు కమ్మ జాతి పిత కావొచ్చు: లక్ష్మీపార్వతి

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 2:36 PM అమరావతిGeneral
రామోజీరావు కమ్మ జాతి పిత కావొచ్చని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఆయనలో గొప్పతనం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి చాలామంది బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...