వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నవంబర్ 14న ‘పంజాబ్ దా క్రోర్‌పతి’ పేరుతో కేబీసీ తరహా క్విజ్ పోటీని ప్రారంభించారు. విజేతకు రూ.కోటి బహుమతి అందించనున్నారు.
15 నుంచి 30 ఏళ్ల యువత ఈ పోటీలో పాల్గొనవచ్చు. పంజాబ్ రాష్ట్ర పరిజ్ఞానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి.
Comments
Loading comments...

