Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో రామోజీరావు కీలక పాత్ర: లక్ష్మీపార్వతి

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 2:49 PM అమరావతిGeneral
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్రబాబుకు రామోజీరావు సహకరించారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించేందుకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు. రామోజీరావు చేసిన అరాచకాలు, అన్యాయాలను చంద్రబాబు శిష్యుడిగా అనుసరిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు.

Comments

G
Loading comments...