వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ 'ఓటుకు నోటు' కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ మేరకు వాయిదా వేసింది.
Comments
Loading comments...

