వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...


