వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రెండు యాసంగి సీజన్లలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎగవేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ వానాకాలంలోనైనా బోనస్ ఇస్తారా లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.2,600కే ధాన్యం అమ్ముకుంటూ నష్టపోతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

