Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కరువులో కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు అవసరమా?: కేటీఆర్

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 3:45 PM హైదరాబాద్General
కరువులో కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు అవసరమా?: కేటీఆర్ - Udayam
భారత్ సమ్మిట్ ప్రచారానికి కోట్లు ఖర్చు చేయడం, కరువులో కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు కేటాయించడం అవసరమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో 250 టీఎంసీల నీరు ఉన్నా పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. పాలమూరుకు నీరు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...