Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఎన్నికల్లో పొత్తుపై అక్టోబర్ 2న నిర్ణయం: ఓవైసీ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 11:02 PM జాతీయంGeneral
యూపీ ఎన్నికల్లో పొత్తుపై అక్టోబర్ 2న నిర్ణయం: ఓవైసీ - Udayam
2027 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై అక్టోబర్ 2లోగా నిర్ణయం తీసుకుంటామని AIMIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలనుకునే పార్టీలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొత్తు ఎవరితో అన్నది అక్టోబర్ 2 తర్వాత ప్రకటిస్తామని ఓవైసీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...