Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ల విలీనంపై ప్రభుత్వం వెనక్కి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 10:59 PM హైదరాబాద్General
పాలిటెక్నిక్‌ల విలీనంపై ప్రభుత్వం వెనక్కి - Udayam
యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనం ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి. సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలి యథాతథంగా ఉంటాయి. డిప్లొమా కోర్సులు, AICTE అంశాలు, పరీక్షల విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేసింది. 35 రోజులుగా సాగిన విద్యార్థులు, అధ్యాపకుల పోరాటం నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

Comments

G
Loading comments...