Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:58 PM హైదరాబాద్General
పోచారంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి - Udayam
హైదరాబాద్‌ పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సంతోషి అనుమానాస్పదంగా మృతి చెందారు. చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. సంతోషి యాక్సిస్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఆమెది శ్రీకాకుళం జిల్లా. భర్త రమాకాంత్‌ వేధింపులే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...