Udayam Digital
Menu
Breaking

బంగ్లాదేశ్ ప్రభుత్వ అధిపతి ఇంటికి నిప్పు

Sai Nath Nov 19, 2026 10:32 AM అంతర్జాతీయంGeneral
బంగ్లాదేశ్ ప్రభుత్వ అధిపతి ఇంటికి నిప్పు - Udayam Digital
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. అవామీ లీగ్‌, బీఎన్‌పీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్‌ యూనస్‌ పూర్వీకుల ఇంటికి చట్టోగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అవామీ లీగ్‌ లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా పారామిలటరీ బలగాలను మోహరించారు.

Comments

G
Loading comments...