Udayam Digital
Menu

సమానత్వాన్ని సమాజమే ఆచరించాలి: సీజేఐ

Chinmaya Nov 19, 2026 11:06 AM జాతీయంGeneral
సమానత్వాన్ని సమాజమే ఆచరించాలి: సీజేఐ  - Udayam Digital
న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులను రక్షించగలవు కానీ ప్రజలు ఒకరినొకరు సమానంగా చూడాలని బలవంతం చేయలేవని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన న్యాయ ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ గౌరవం సమాజాభివృద్ధికి అవసరమని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాముఖ్యతను వివరించారు.

Comments

G
Loading comments...