పేలమ్మ తల్లి గట్టుపై పెద్దపులి

ఎన్టీఆర్ జిల్లా కొండపర్వ సమీపంలోని పేలమ్మ తల్లి గట్టుపై పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేసి దుకాణాలు మూయించారు.
జీపీఎస్ ట్రాకర్ ప్రకారం పులి ఏలూరు నుంచి వచ్చింది. దాన్ని పట్టుకునేందుకు పుణె రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది.
Comments
Loading comments...
