Udayam Digital
Menu

పంజాబ్‌లో కూలిన భాక్రా కాలువ వంతెన

Chinmaya Nov 19, 2026 10:50 AM జాతీయంGeneral
పంజాబ్‌లో కూలిన భాక్రా కాలువ వంతెన  - Udayam Digital
పంజాబ్‌లోని పాటియాలా-సంగ్రూర్ బైపాస్‌పై భాక్రా కాలువ వంతెనలో కొంత భాగం కూలిపోయింది. ప్రమాదంలో రెండు లారీలు చిక్కుకోగా, ఒక లారీకి మంటలు అంటుకున్నాయి. ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అధిక బరువు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనా. అధికారులు రాకపోకలను నిలిపివేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...