Udayam Digital
Menu
Breaking

తీరం వైపు అక్వాన్‌.. గంటకు 5 కి.మీ వేగం

Sai Nath Nov 19, 2026 11:06 AM అమరావతిGeneral
తీరం వైపు అక్వాన్‌.. గంటకు 5 కి.మీ వేగం - Udayam Digital
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అక్వాన్‌ గత 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలినట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం నరసాపురానికి 470, కళింగపట్నానికి 490, చెన్నైకి 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం నరసాపురం-పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో 110 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...