Udayam Digital
Menu

పేట్రియాట్‌ మిసైళ్లకు ఫ్యాబ్రిక్‌ కొరత

Sai Nath Nov 19, 2026 10:36 AM అంతర్జాతీయంGeneral
పేట్రియాట్‌ మిసైళ్లకు ఫ్యాబ్రిక్‌ కొరత - Udayam Digital
ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడానికి పేట్రియాట్‌ క్షిపణుల కొరత కూడా కారణమని కథనాలు వెలువడ్డాయి. ఈ క్షిపణుల తయారీలో కీలకమైన కార్బనైజ్డ్‌ రేయాన్‌ ఫ్యాబ్రిక్‌ (Raycarb C2B) కొరత అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలుగా మారింది. ఫ్రాన్స్‌లో తయారయ్యే ఈ ప్రత్యేక వస్త్రం రాకెట్‌ మోటార్లను అధిక వేడి నుంచి కాపాడుతుంది.

Comments

G
Loading comments...