అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో బాలుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అఖిలేశ్ యాదవ్ ర్యాలీ సందర్భంగా బుల్డోజర్ ఢీకొని 14 ఏళ్ల ఆర్యవర్ధన్ సింగ్ మృతి చెందాడు. మృతుడు బీజేపీ నేత ఓంకార్ సింగ్ కుమారుడు.
సోదరిని తీసుకురావడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తండ్రి తెలిపారు. అఖిలేశ్‌తో పాటు నిర్వాహకులపై హత్య కేసు నమోదు చేయాలని కుటుంబసభ్యులు, బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
