Udayam Digital
Menu
Breaking

తుది దశకు భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు : కేంద్రం

Sujatha Nov 19, 2026 10:54 AM జాతీయంGeneral
తుది దశకు భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు : కేంద్రం - Udayam Digital
భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. అమెరికా కొత్త సుంకాల విధానాన్ని ఖరారు చేసిన తర్వాతే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 72 బిలియన్‌ డాలర్ల నుంచి 40 బిలియన్‌ డాలర్లకు తగ్గవచ్చని అంచనా వేశారు.

Comments

G
Loading comments...