Breaking
పులివెందులలో నామినేషన్ల కేంద్రాల వద్ద ఉద్రిక్తత
హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు టీడీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని వైసీపీ ఆరోపించింది.
వేంపల్లి, నాగులగుట్టపల్లిలో టీడీపీ శ్రేణుల మోహరింపుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపైనా విమర్శలు చేసింది.
Comments
Loading comments...
