గోవాలో చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు

గోవాలోని మపుసా పట్టణంలో భద్రత పెంచేందుకు సైరన్లు అమర్చిన నాలుగు ద్విచక్ర వాహనాలతో పెట్రోలింగ్ చేపట్టనున్నట్లు ఎస్పీ రాహుల్ గుప్తా తెలిపారు.
'బీట్ సంవాద్' సమావేశంలో చోరీలు, బహిరంగ మద్యపానం, చిన్నారులపై వేధింపులపై చర్చించారు. డెలివరీ సిబ్బంది గుర్తింపు పరిశీలనకు చర్యలు తీసుకుంటామని, వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.
Comments
Loading comments...
