వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అక్కడ ఉన్న అజిత్‌ను విజయ్ స్వయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు.
ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

