Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అలియాస్‌ రుక్మిణి’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 6:17 PM జాతీయంవినోదం
 ‘అలియాస్‌ రుక్మిణి’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల - Udayam
నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ చిత్రం నుంచి ‘రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..’ అంటూ సాగే తొలి పాట విడుదలైంది. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించగా, పూర్ణాచారి సాహిత్యం రాశారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చి త్రంలో ఆఫియా సయీద్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.నాని నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదల కానుంది.

Comments

G
Loading comments...