వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మేరీ కోమ్’ బయోపిక్‌లో తన నిజ జీవిత పోరాటంలో 10 శాతమే చూపించారని బాక్సర్ మేరీకోమ్ తెలిపారు. ‘బిగ్ బాస్ 20’ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తన ప్రయాణం, పోరాటం గురించి తెలుసుకోవాలంటే ‘అన్‌బ్రేకబుల్’ పుస్తకం చదవాలని సూచించారు. ఈ సినిమాకు సీక్వెల్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

