Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మెల్‌స్ట్రామ్‌’లో కీను రీవ్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 7:18 PM జాతీయంవినోదం
‘మెల్‌స్ట్రామ్‌’లో కీను రీవ్స్‌ - Udayam
నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ చిత్రం ‘మెల్‌స్ట్రామ్‌’లో కీను రీవ్స్‌ నటించనున్నారు. ఈ సినిమాలో తొలుత ఎంపికైన అలన్‌ రిచ్‌సన్‌ అనూహ్య కారణాలతో తప్పుకోవడంతో ఆయన స్థానంలో కీను రీవ్స్‌ను తీసుకున్నారు. జౌమ్‌ కొలెట్‌-సెర్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా మార్షల్స్‌ సర్వీస్‌ అధికారి ఓ సాక్షిని ఆయుధాల వ్యాపారి నుంచి రక్షించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Comments

G
Loading comments...