Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’తో ‘మొహ్రా’ పోటీ లేదు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 7:20 PM జాతీయంవినోదం
‘రామాయణం’తో ‘మొహ్రా’ పోటీ లేదు - Udayam
అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి, రవీనా టాండన్‌ నటించిన 1994 చిత్రం ‘మొహ్రా’ నవంబర్‌ 6న రీరిలీజ్‌ కానుంది. అయితే, రణ్‌బీర్‌ కపూర్‌ ‘రామాయణం: పార్ట్‌ 1’తో తమ సినిమాకు పోటీ లేదని దర్శకుడు రాజీవ్‌ రాయ్‌ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సింగిల్‌ స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...