Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హెనోక్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 4:47 PM జాతీయంవినోదం
'హెనోక్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam
మలయాళ నటుడు దిలీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘హెనోక్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన ఫోరెన్సిక్‌ సర్జన్‌ డాక్టర్‌ లియో థామస్‌గా కనిపించనున్నారు. ఉల్లాస్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అలప్పుళలో ఈ నెల ప్రారంభంలో చిత్రీకరణ మొదలైంది. రహస్య ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో కథ సాగనుంది.

Comments

G
Loading comments...