Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27న యోగిబాబు సినిమా విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 7:19 PM జాతీయంవినోదం
నవంబర్‌ 27న యోగిబాబు సినిమా విడుదల - Udayam
యోగిబాబు కథానాయకుడిగా నటించిన ‘అర్జునన్‌ పెర్‌ పత్తు’ చిత్రం నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన హీరోగా నటిస్తున్న 300వ చిత్రమిది. తొలుత జులై 17న విడుదల చేయాలని నిర్ణయించారు. రాజ్‌ మోహన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తన కష్టార్జిత వాహనం చోరీకి గురవడంతో యోగిబాబు పాత్ర దాని కోసం చేసే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...