వార్తలకు తిరిగి వెళ్లండి

హిప్‌హాప్ తమిళ ఆది దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత నేపథ్య చిత్రం ‘మీసయా మురుక్కు 2’ నవంబర్ 6 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 2017లో వచ్చిన ‘మీసయా మురుక్కు’కు సీక్వెల్‌గా రూపొందింది.
సంగీతకారుడి కుటుంబానికి చెందిన మూడు తరాలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎదిగేందుకు ఎదుర్కొనే అడ్డంకులే కథాంశం.
Comments
Loading comments...

