వార్తలకు తిరిగి వెళ్లండి

హారర్ చిత్రం ‘అబ్సెషన్’ హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, కృతి సనన్ డబ్బింగ్ చెప్పారు. అక్టోబర్ 30న రాత్రి 7 గంటలకు జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ కానుంది. ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.
కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వన్ విష్ విల్లో అనే బొమ్మ ద్వారా తన ప్రేమను దక్కించుకోవాలనుకునే యువకుడి కథను చూపించారు.
Comments
Loading comments...

