వార్తలకు తిరిగి వెళ్లండి

2018లో వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్ ‘హుషారు’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘హుషారు 2’ టీజర్ విడుదలైంది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, దినేశ్ తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టీజర్ చివర్లో నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఆయన విప్లవ నాయకుడిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...

