Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రిత్వ శాఖ సమీక్ష

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:12 PM వరంగల్General
యూజీడీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రిత్వ శాఖ సమీక్ష - Udayam
గ్రేటర్ వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి. తారా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాంకేతిక అంశాలను సమీక్షించారు. బల్దియా కమిషనర్ టి. వెంకన్న నగర ఆదాయ వనరులు, సొంత ఆదాయం పెంపునకు ఉన్న అవకాశాలను వివరించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...