Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలనటి నుంచి ఐఏఎస్ అధికారి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:49 PM జాతీయంGeneral
బాలనటి నుంచి ఐఏఎస్ అధికారి - Udayam
కర్ణాటకకు చెందిన హెచ్.ఎస్. కీర్తన బాలనటిగా 30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలలో నటించారు. సినీ కెరీర్‌ను పక్కనపెట్టి సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న ఆమె ఐదుసార్లు విఫలమైనా పట్టువదలలేదు. ఆరో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 167వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారిగా ఎదిగారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...