వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో యాదవులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌బీఐ మూతపడినా యాదవుల ఇళ్లలో కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు దొరుకుతాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందని తెలిపారు.
Comments
Loading comments...

