వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్లోని 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకున్నామని, ఈ తీర్పు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను న్యాయపోరాటం ద్వారా రక్షించినట్లు వెల్లడించారు.
రక్షించిన భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తామని సీఎం తెలిపారు.
Comments
Loading comments...

