Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. దరఖాస్తులకు 6 ఏ ఆఖరు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:39 PM జాతీయంGeneral
రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. దరఖాస్తులకు 6 ఏ ఆఖరు - Udayam
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రాడ్యుయేట్ స్థాయి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (CEN 06/2026) పోస్టులకు దరఖాస్తు గడువు నవంబరు 6తో ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,548 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సికింద్రాబాద్ జోన్‌లో 56 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్పో పోస్టులను భర్తీ చేయనున్నారు.

Comments

G
Loading comments...