Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో వరద బీభత్సం.. జలదిగ్బంధంలో గ్రామాలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:43 PM అమరావతిGeneral
ఏపీలో కుండపోత వర్షాలు, వరదలతో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కృష్ణా, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీట మునిగాయి. పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Comments

G
Loading comments...