వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నవంబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏపీపీఎస్సీ గత నెల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 686 ఖాళీలను భర్తీ చేయనుంది.
వీటిలో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు 200,డిప్యూటీ ఎంపీడీవో 176, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD) 71, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 90 ఉన్నాయి.
Comments
Loading comments...

