వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమిపై ఇరాన్ స్పందించింది. ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తమ ఓట్ల ద్వారా యుద్ధం వద్దని సంకేతమిచ్చారని ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ అన్నారు.
పెరిగిన ధరలు, జీవన వ్యయంతో విసిగిన ప్రజలు ట్రంప్ విధానాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించి యుద్ధాన్ని ఆపాలని సూచించారు.
Comments
Loading comments...

