Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ కాల్‌సెంటర్ గుట్టురట్టు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:43 PM హైదరాబాద్General
ఫేక్ కాల్‌సెంటర్ గుట్టురట్టు - Udayam
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫేక్ కాల్‌సెంటర్ గుట్టును ఈడీ అధికారులు రట్టుచేశారు. హర్షల్ రావల్ ముఠా మూడేళ్లుగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతోంది. తొలుత మాదాపూర్‌లో కేంద్రం ఏర్పాటు చేసి, పోలీసుల దాడుల తర్వాత పంజాబ్‌లోని పాటియాలాకు మార్చింది. ఈ కేసులో హర్షల్ రావల్, ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్‌ను ఈడీ అరెస్టు చేసింది.

Comments

G
Loading comments...